Aradhya Lyrics Telugu , ఆరాధ్య నా ఆరాధ్య - ఖుషీ Lyrics - Sid Sriram, Chinmayee Sripada
![Aradhya Lyrics Telugu , ఆరాధ్య నా ఆరాధ్య - ఖుషీ](https://img.youtube.com/vi/wlC_eFbxwDo/maxresdefault.jpg)
Singer | Sid Sriram, Chinmayee Sripada |
Composer | Hesham Abdul Wahab |
Music | Hesham Abdul Wahab |
Song Writer | Shiva Nirvana |
Lyrics
Aradhya Song Lyrics in English
You are My Sunshine
You are My Moonlight
You are Star in the Sky
Come with me Now
You Have My Desire
Naatho Raa, Neelaa Raa Aradhya
Padhamu Neevaipilaa
Parugu Needhe Kadhaa
Thanuvu Tera Meedhugaa
Cheruko Thwaragaa
Manasara Cheli Thaara
Naa Gundeni Mottham Thavvi Thavvi
Chandanamantha Challaga Dochaave, Ye
Ye Vandhala Koddhi Pandagalunna
Vennela Motham Ninduga Unna
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Eepoota Naa Paata
Cheraali Needhaaka
Nee Chinni Meda Vampulo
Saagaali Ee Aata
Thedaalu Thelaaka Gelichedhi Evaremito
Ilaaga Ye Ye Ye
Untaale, Ye Ye Ye
Neethone Ye Ye Ye
Dhuraalu Teeraalu Leve
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Edho Anaalandhi, Inka Vinaalandhi
Nee Ooha Mallimpulo
Naadhaaka Cherindhi Naakkooda Baagundi
Nee Prema Kavvimpulo
Neelaane, Ye Ye Ye
Maaraane, Ye Ye Ye
Antaane, Ye Ye Ye
Nuvvantu Nenantu Lene
Manasara Cheli Thaara
Naa Gundeni Mottham Thavvi Thavvi
Chandanamantha Challaga Dochaave, Ye
Ye Vandhala Koddhi Pandagalunna
Vennela Motham Ninduga Unna
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Aaradhya Naa Aaradhya
Nuvve Lenidhedhi Vaddhu Aaradhya
Padhamu Neevaipilaa
Parugu Needhe Kadhaa
Thanuvu Tera Meedhugaa
Cheruko Thwaragaa
Aradhya Song Lyrics in Telugu
యు ఆర్ మై సన్ షైన్
యు ఆర్ మై మూన్ లైట్
యు ఆర్ స్టార్ ఇన్ ది స్కై
కం విత్ మీ నౌ, యు హావ్ మై డిసైర్
నాతో రా… నీలా రా ఆరాధ్యా
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే, ఏ
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
గరిగప మదనిస నిదిదని దపనస
సరిగమపా గరిదనిని ననిద గస గస
నినిద గస నినిద గస సరిరిస గమ గమగ
గమగ గగరిరిసనిపా మదనిస గమగని
గమగన పద రరిస గరిప గగపరిమగనమ
గని రిపమమ గరి పదనిప పదనిస రిపపదసా
ఈ పూట నా పాట
చేరాలి నీ దాకా
నీ చిన్ని మెడ వంపులో
సాగాలి ఈ ఆట
తేడాలు తేలాకా గెలిచేది ఎవరేమిటో
ఇలాగే, ఏ ఏ… ఉంటాలే, ఏ ఏ
నీతోనే, ఏ ఏ
దూరాలు తీరాలు లేవే
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఏదో అనాలంది, ఇంకా వినాలంది
నీ ఊహ మళ్లింపులో
నాదా చేరింది నాక్కూడ బాగుంది
నీ ప్రేమ కవ్వింపులో
నీలానే, ఏ ఏ ఏ
మారానే, ఏ ఏ ఏ
అంటానే… ఏ ఏ ఏ
నువ్వంటు నేనంటూ లేనే
మనసారా చెలి తార
నా గుండెని మొత్తం తవ్వి తవ్వి
చందనమంతా చల్లగ దోచావే
ఏ వందల కొద్ది పండగలున్న
వెన్నెల మొత్తం నిండుగ ఉన్న
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
ఆరాధ్య నా ఆరాధ్య
నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్యా
పదము నీవైపిలా
పరుగు నీదే కదా
తనువు తెర మీదుగా
చేరుకో త్వరగా
Comments
Post a Comment